CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనగడ వార్షికోత్సవ సంచికను స్వీకరించిన ఎమ్మార్వో అల్లం. రాజ్ కుమార్. ఎస్ ఐ. తిరుపతి రావు.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. మన్యం మనుగడ వార్షికోత్సవ సంచికను ఎమ్మార్వో . రాజ్ కుమార్ ఎస్ఐ తిరుపతిరావు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల అస్తిత్వం, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, కనుమరుగయ్యే ప్రమాదంలో లేకపోలేదు, ఆదివాసీల గొంతుకగా ప్రపంచమంతా చాటేలా ఆదివాసిలకు రక్షణగా మన్యం మనుగడ సంచికను సృష్టించబడినది. ఈ సంచికలో లిఖించబడిన కథనాలు , ఆదివాసి ప్రజలకి చాలా అద్భుతంగా, ఉపయోగకరంగా ఉండేవిధంగా రూపొందిస్తున్నరని . ఎమ్మార్వో అల్లం. రాజు కుమార్ కొనియాడారు.

Share it:

Post A Comment: