CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాగొడ్డుగూడెం లో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

జల్ జంగిల్ జమీన్ అని నినదించి ఆదివాసీ హక్కుల కోసం అలుపెరుగనిపోరాటం చేసిన కొమరం భీం జయంతి సందర్బంగా ఆదివాసీ నాయకులు గట్టిపల్లి బాలకృష్ణ ఆదివాసీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు వాగొడ్డు గూడెం లో కొమరం భీం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు గట్టిపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ కొమరం భీం ఆశయాలు సాధించే దిశగా యువత హక్కులకోసం పోరాడాలని ఆ రోజుల్లోనే విదేశీయులయిన బ్రిటిష్ వారితో సైతం ఎడతెరిపి పోరాటాలు చేసి ఆదివాసీ హక్కుల కోసం అశువులు బాసిన కొమరం భీం ని ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్యం పద్దతిలో మన హక్కులు సాధించుకోవాలని అందుకు ప్రతి ఒక్క యువత చైతన్యవంతం కావాలని గట్టిపల్లి బాలకృష్ణ తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: