CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Share it:

 


టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి

రావుల సోమయ్య,బుడగం రాము

మన్యం టీవి, కరకగూడెం:


కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కరకగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం(GCC)ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు రావుల సోమయ్య,బుడగం రాము లు కోరారు .కావున బతుకమ్మ వేడుకలకు సంబంధించి మండలంలోని 16 గ్రామపంచాయతీల నుండి మహిళలు,యువతులు ఆధిక సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కోరుచున్నాము.

ఈ బతుకమ్మ వేడుకల్లో మండలంలోని అధికారులు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Share it:

Post A Comment: