CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు గవర్నమెంట్ హాస్పటల్ బ్లడ్ స్టోరేజీ సెంటర్ తాళాలు తెరుకునేది ఎప్పుడు?

Share it:

 


జిల్లా కలెక్టర్ దృష్టిసారించాలి

వేడుకుంటున్న ఇల్లందు నియోజకవర్గ ప్రజలు

మన్యం వెబ్ డెస్క్ (ఇల్లేందు):ఎన్నో లక్షలు విలువ గల సామాగ్రి వున్న లైసెన్స్ రెనువల్ ఆగి పోయింది అని తెలిసి కూడా వైద్య శాఖ అధికారులుపట్టించుకోలేదు. 2006 ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ సిమంక్ సెంటర్ కింద రక్త నిల్వ కేంద్రం ని ప్రారంభించారు. ఇల్లందు పరిధి లో 7 మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల రోగులు ఇల్లందు హాస్పిటల్ కి రావాలి .ఆపరేషన్లు అయిన యాక్సిడెంట్లు అయినా థలసిమియ కేసు లు ఎటువంటిదైనా ఇల్లందు హాస్పిటల్ కి రావలిసిందె. వీరందరికీ ఉపయోగ పాడే రక్త నిల్వ కేంద్రాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ కేంద్రానికి తాళాలు వేసి దానిని మూసి వేసినారు. దానిలో చేస్తున్నా స్టాఫ్ ని diputetion పేరుతో తిప్పు తున్నారు వారికి జీతాలు లేక టైంకి అందక వారు ఇబ్బంది పడుతున్నారు.....రక్త నిల్వ కేంద్రాన్ని రెన్యూవల్ చేసి ప్రజలకు ఉపయోగం పడేలా తిరిగి ప్రారంభించాలని స్టాఫ్ ని నియమించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: