CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అహింస వాది మహాత్మా గాంధీ

Share it:

 


అహింస వాది మహాత్మా గాంధీ 

👉అశ్వారావుపేట శాసనసభ్యులు  మెచ్చా నాగేశ్వరరావు.

మన్యం టీవి, దమ్మపేట: అహింసను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మానవతావాది మహాత్మా గాంధీ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని

 ఎంపిడిఓ కార్యాలయంలో గాంధీ  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: