CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూమి లేని ప్రజలను గుర్తించి వారికి ఆర్ధిక చేయూతనివ్వండి

Share it:

 



*ఎస్సి లకు ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఇచ్చి మాట నిలబెట్టుకోండి

మన్యం టీవీ మంగపేట.

రైతు బంధు పెట్టి రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని రైతులు గమనించాలి. రైతు బంధు అనేది భూమి ఉన్న భూస్వాములకే అందుతుంది. అందుకే భూమి లేని వారిని గుర్తించి వారికి ఆర్ధిక చేయూతను ఇవ్వండి. ఎస్సి, ఎస్టీలకు మీరు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి

 రైతు బంధు తీసేసి పంట బీమా పథకం అమలు చేయాలని హై కోర్టు తీర్పు ఇచ్చిఇప్పటికి 3 రోజులు అవుతున్నది ఇచ్చిన ఇంతవరకు వరకు చేయలేదు .తెలంగాణ ప్రభుత్వం మరియు దున్నేవాడిదే భూమి అని చెప్పిన ప్రభుత్వం 33 లక్షల భూమి సన్న చిన్న కారుల ఉన్నారు మిగతా కోటి పదిలక్షల ఎకరాల భూమి భూస్వాములకే ఉంది ఆ రైతు బంధు కూడా భూస్వాములకే చెందుతుంది సన్న చిన్న రైతులకు మాత్రం రైతు బంధు అందడం లేదు, భూస్వాముల దగ్గర నుండి రైతులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే రైతు బంధు కోటి పదిలక్షల ఎకరాల భూమి భూస్వాములకే దక్కుతూ ఉంది.రైతు బంధు అనేది భూస్వాములకే అందుతుంది.రైతు బంధు తీసేసి పంట బీమా పథకం అమలు చేయాలి అలా చేస్తే కౌలు రైతుకు మరియు సన్న చిన్న కారు రైతులకు పంట బీమా పథకం అందుతుంది అని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ తెలంగాణ ప్రభుత్వం ను డిమాండ్ చేసాడు అకాల వర్షాలు పడి పంట్ట నష్టం చాలా జరిగింది తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ, పంట్ట నష్టం అందించాలి తెలియజేస్తునం హై కోర్టు చెప్పి 3 రోజులు అయిన ఇంతవరకు అమలు చేయలేదు. 33 లక్షల మంది మాత్రమే 2 లేదా 3 ఎకరాల భూమి ఉన్నవారే,దాదాపు కోటి పది లక్షల ఎకరాల ఉన్నది మాత్రం భూస్వాములకే ఆ రైతు బంధు కూడా భూస్వాములకే చెందుతుంది కౌలు రైతులకు మాత్రం అందడం లేదు కౌలు రైతు రాత్రి పగలు కష్ట పడి పండిస్తారు హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తునం ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ హై కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Share it:

Post A Comment: