CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వలస గిరిజనేతరుల గుర్తింపు కార్డులు తొలగించాలి..

Share it:

 




మన్యం టివి దుమ్ముగూడెం: ములకపాడు గ్రామ పరిధిలో ఏర్పాటైన అత్యవసర సమావేశంలో ఏ ఎస్ పి డివిజన్ అధ్యక్షులు సొందే మల్లు దొర మాట్లాడుతూ వలస వచ్చిన గుర్తింపు కార్డులు తొలగించాలని డిమాండ్ చేశారు మొదలుకొని ఇప్పటివరకూ విచ్చలవిడిగా వలసలు జరగడం జరిగింది అని కొంతమంది గిరిజనేతరులు వలసవచ్చి ఆదివాసీలపై భూములను కొల్లగొట్టి అడవి బిడ్డల రక్షణ చట్టాలను శక్తులు నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. గిరిజనేతరులు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారని మండిపడ్డారు ఆదివాసి కష్టపడుతున్నారని గమనించాలని అన్నారు ఈ వలసవాదులు ఆదివాసి ఉద్యోగుల దొరికే పరిస్థితి లేదని ముందు ముందు చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు కావున వలస గిరిజనేతరుల ఆధారాలు తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం ద్వారా పిటిషన్ వేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పిసోడి వసంత, రమేష్ ,అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: