CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరలు పంపిణీ

Share it:


మన్యం టీవి, దమ్మపేట: దమ్మపేట మండలం పట్వారీ గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో  బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో దమ్మపేట జెడ్ పి టి సి పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వర రావు , ఏఆ ఎం సీ చైర్మన్ కొయ్యల అచ్యుత రావు , సర్పంచ్ మొగిలి అంజలి , ఉప సర్పంచ్ రెడ్డిమళ్ళా నాగయ్య , ఎంపీటీసీ కురం కమల , టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చెలికాని భాస్కర్ రావు , గోళ్ళ నారాయణ మొగిలి కృష్ణ , వాసవి క్లబ్ మెంబెర్స్ పరిటాల నాగ చక్రధర్ రావు, శీమకుర్తి దుర్గాప్రసాద్ ,కంభంపాటి ముత్తేశ్వరరావు, జంగాల రాము, రేషన్ డీలర్ కాశిని అనిల్, అంగన్వాడీ టీచర్స్, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: