CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐద్వా అధ్వర్యంలో బతకమ్మ

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆడపిల్లను బ్రతుకానిద్దాం!చదువనిద్దాం!!ఎడగనిద్దాం!!! అనే నినాదం తో తెలంగాణ సాంప్రదాయ పండుగను పురస్కరించుకుని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద బతకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం జరిగిన సభలో సంఘం నేత ఆలేటి సంధ్య మాట్లాడుతూ. .మహిళలపై జరిగే అత్యాచారాలు దాడుల ను ఖండించారు.ప్రభుత్వ విధానాలు,విచ్చలివీడి మద్యం సరఫరా వల్ల అత్యాచారాలు పెరిగి పోతున్నాయని అన్నారు.వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జైబున్నిసా,తాళ్లూరి పద్మ,తాండ్ర కాంత,అప్సర, వెంకటమ్మ,శ్రీవల్లి,లక్ష్మీ, శేషాశ్రీ,రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: