CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాబు సెట్ కుటుంబాన్ని పరామర్శించిన సాబీర్ భాష

Share it:

 


  గుండాల / ఆళ్ల పల్లి అక్టోబర్ 18 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండల కేంద్రంలోని బాబు సెట్ సతీమణి గత 4 రోజుల క్రితం మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ భాష పరామర్శించారు. వారితో పాటు వారికి కూడా కుమారులైన ఆర్ఎంపీ డాక్టర్ నయీమ్, నవతెలంగాణ రిపోర్టర్ ఫహీమ్ ను పరామర్శించి వారికి సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోగ్గల కృష్ణయ్య , వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య , ఆళ్ల పల్లి సర్పంచ్ కోటేశ్వరరావులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: