CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా ఆధ్వర్యంలో తెరాస ప్లీనరీ కి తరలి వెళ్లిన నాయకులు

Share it:


మన్యం టీవి, మణుగూరు:

నేడు హైదరాబాద్ హెచ్ఐసీసీ మాదాపూర్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశానికి హాజరు కావడానికి  మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు  నాయకత్వంలో కార్ల లలో హైదరాబాద్ కు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల బృందం ఆదివారం బయలు దేరింది.

 ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్   తుళ్లూరి బ్రహ్మయ్య , పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: