CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

:  మంగపేట మండల లో సోమవారం ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి   ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్  చొరవతో మంజూరు చేయించిన సి.ఎం.ఆర్.ఎఫ్  చెక్కులు పంపిణీ 

మంగపేట మండల లో సోమవారం ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి   ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్  చొరవతో మంజూరు చేయించిన సీఎం ఆర్ ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగపేట మండలం రమణక్కపేట,కత్తిగూడెం   గ్రామాలకు చెందిన  రమణక్కపేట  గ్రామానికి చెందిన,యం సత్యానికి ,25,000రూపాయలు,ఎం సుజాత కు 20,000, ఎం రామయ్య కు 22,500,కత్తిగూడెం  గ్రామానికీ చెందిన జి స్వాదన  30,000 ,కే రామలక్ష్మీ 13,000రూపాయిల చెక్కులను ,తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్, తోట రమేష్ చేతుల మీదగా  అందజేశారు. ,మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ అనారోగ్యానికి గురై  ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని దానికి సంబంధించిన  మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కుసుమ జగదీశ్వర్ పంపించి మంజూరు చేయించ బడినవి.ముఖ్యమంత్రి సహాయ నిధి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యత ఉందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు సింగరిబోయిన నరయ్య,నర్రా శ్రీధర్, మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ,పోలిన హరిబాబు,మలికంటి శంకర్, గుమ్మల వీరస్వామి,రమణక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షులు  బట్ట సందీప్,కత్తిగూడెం గ్రామ కమిటి అధ్యక్షులు రొడ్డ సుదర్శన్,యూత్ నాయకులు, నరహరి,వంశీ,రమేష్,మురళి,లవకుమార్,పురుషోత్తం, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: