CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆత్మస్థైర్యం ఉంటే జీవితంలో అన్ని సాధించవచ్చు అని నిరూపిస్తున్న వికలాంగుడు ఐలయ్య--

Share it:

 


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఐలయ్య పుట్టుకతోనే వికలాంగుడు ఐలయ్య కు రెండు కాళ్లు లేవు తాను వికలాంగుడిని అని ఏనాడు ఆత్మ ఆత్మస్థైర్యం కోల్పోలేదు అని అంటున్నాడు ఐలయ్య. తన జీవితం ఒకరికి భారం కాకూడదనే దుక్పథం గల మనస్తత్వం ఐలయ్యది ఎలాగైనా కష్టపడి సంపాదించి తన కాళ్లమీద తాను బతకాలి అన్నది ఐలయ్య దృఢమైన సంకల్పం అనుకున్నదే తడవుగా తన స్నేహితుల సహకారంతో ఆటో తోలడం నేర్చుకున్నాడు ప్రత్యేక పరికరాలతో ఐలయ్య ఆటో తోలే విధంగా అమర్చారు .ఆటో రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భద్రాచలం మణుగూరు అశ్వాపురం ప్రాంతాల్లో నడుపుతూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అదేవిధంగా రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు వారికి కావాల్సిన ఎరువులు పురుగు మందులు కూడ తన ఆటోలో రైతుల పొలాల వద్ద కు చేర్చుతూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు ఐలయ్య. ఐలయ్య ఇప్పుడు ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆయన ఆటో తోలే విధానం చూసి ఎంతో మంది శభాష్ ఐలయ్య అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Share it:

Post A Comment: