CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 



*మేడారం జాతర అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

*కోటి మంది  వచ్చే భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలి.

*జిల్లా కలెక్టర్ అంచనా వేసి పంపించిన 111 కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి.

*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయాలని జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గత నెల క్రితం ములుగు జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసిన 111 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి శాశ్వతమైన నాణ్యత మైన పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక పాత్ర పోషించాలని మేడారం జాతర కాకుండా మిగితా పిల్ల జాతరకు నిధులు మంజూరు చేయాలని జాతర అభివృద్ధి పై జిల్లా మంత్రులు సమీక్ష నిర్వహించి సమీక్ష లో స్థానిక పూజారులు ప్రజాప్రతినిధుల సలహా సూచనలు తీసుకోవాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి

రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,

బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ రావు,మండల అధ్యక్షుడు జలపు అనంత రెడ్డి,మైల జయరాం రెడ్డి

సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,పాన్నల ఎల్లారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసూపుత్ సీతారాం నాయక్, సుడి సత్తి రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి,

జంపాల ప్రభాకర్,పాలడుగు వెంకట కృష్ణ,సూది రెడ్డి జనార్ధన్ రెడ్డి,కడబోయిన రవి,పీరిల వెంకన్న,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,

సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చర్ప రవీందర్,సూర్యనారాయణ,

జంపాల చంద్ర శేఖర్,చౌళం వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ రాజు,ఉప సర్పంచ్ రవి,హాట్కర్ స్వామి,ఛాక్రపు రాజు,మేడం రమణకర్,ఏళ్ళవుల అశోక్,మామిడి శెట్టి కోటి,సీనియర్ నాయకులు శంకర్,కరివెద రాజీ రెడ్డి,యాకూబ్ రెడ్డి,రవీందర్,కంది కొండ శ్రవణ్,రయకంటి కుమారస్వామి,పురుషోత్తం నర్సింహులు,కొక్కెర పూర్ణ,కోటి నర్సింహులు,బడే లలిత,రమేష్,సమ్మయ్య,వెంకటేశ్వర్లు,రాజేందర్, సంపత్,రవి,నరేష్,సంజీవ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: