CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీపీ గారికి వినతి పత్రం అందజేసిన రజక సంఘం సభ్యులు

Share it:

 



అశ్వారావుపేట పట్టణ రజక సంఘం వారు మన సాయుధ పోరాట యోధురాలు, వీర నారమని చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఏర్పాటుకు చేయుటకు అశ్వారావుపేట రజక సంఘం వారు నిర్ణయించుకున్నారు అట్టి విగ్రహాన్ని స్థాపించడం కొరకు అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్ లో గల జిల్లా పరిషత్ హైస్కూల్ గేట్ బయట కాలి ప్రదేశంలో స్థలం కేటాయించామని వినతి పత్రం రజక సంఘం వారు అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు అప్పన్న, ఉప అధ్యక్షులు కృష్ణ, సెక్రటరీ శ్రీను సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: