CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ ఐజితేందర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం

Share it:

 


 మన్యం టీవీ, బూర్గంపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ప్రజలకు బూర్గంపాడు ఎస్ఐ జితేందర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారపాక ప్రధాన సెంటర్లో వాహనదారులకు, గ్రామస్తులకు సూచనలు సలహాలు అందజేశారు. దసరా సెలవులకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని, జాగ్రత్తలకు సంబంధించిన అంశాలను మైకు ద్వారా తెలియజేశారు. ఎటువంటి ఇబ్బంది ఉన్న 100 కాల్ చేయండి అంటూ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: