CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టి ఎన్ టి యు సి నాయకుడికి సన్మానం

Share it:

 


 గుండాల అక్టోబర్ 3 (మన్యం మనుగడ) ఐ టి సి ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టి ఎన్ టి యు సి నాయకుడు కనకమేడల హరి ప్రసాద్ ను హరి ప్రసాద్ ను గుండాల టిడిపి నాయకులు సారపాక లోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఐ టి సి ఎన్నికల్లో ఏడు సార్లు విజయం సాధించి టి ఎన్ టి యు సి సత్తాను నిరూపించారని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, మండల అధ్యక్షులు సాంబయ్య, నాయకులు ఇల్లందుల అప్పారావు, ఇల్లందులో నరసింహులు, మర్కోడు నాయకులు తాటికొండ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: