CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెడునే కాదు మంచిని కూడా ప్రచారం చేయండి

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం లోని బుచ్చంపేట (తిమ్మంపేట సెక్టార్ పరిది ) 2 వ అంగన్వాడీ కేంద్రం లోపాడై పోయిన గుడ్లను పెడుతున్నారు అని కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలు విషయం పై నిజ నిర్ధారణ చేయడానికి బుచ్చంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ సూపర్ వైజర్ సక్కుబాయి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో అంగన్వాడీలో టి హెచ్ ఆర్ కు ఇచ్చిన అన్ని గుడ్లను ఉడికించి చూడగా ఏ ఒక్క గుడ్డు కూడా పాడవక పోవడoతోనిజ నిర్ధారణ చేయడానికి వచ్చిన అధికారులు ప్రజలకు చూపించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలు ఈ విషయం గమనించి చెడును ప్రచారం చేయడం లో తప్పు లేదు కానీ మంచిని కూడా ప్రచారం చేయండి అంటూ ఈ సందర్బంగా సూచించారు. ఏమైనా సమస్యలు, లోపాలు ఉంటే పై అధికారులకు తెలియచేసి సంస్థ ఇంకా మంచిగా పనిచేయడానికి తోడ్పడండి అని కోరారు. వ్యవస్థను నిర్వీర్యం కాకుండా విజయవంతంగా పనిచేయడానికి ప్రతి ఒక్కఅంగన్వాడీ సిబ్బంది పాటుపడాలి ప్రజల మన్ననలు పొందాలి అని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: