CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగరంగ వైభవంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ పండగ వేడుకలు : ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రత్యేక ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే వేడుక బతుకమ్మ పండుగ వేడుకలు ఇల్లందు పట్టణంలో 14వ తారీకున ఘనంగా జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తెలియజేశారు. విద్యుత్ దీపాల మధ్య బాణాసంచా శబ్దాలతో అంగరంగ వైభవంగా ఇల్లందు చెరువు కట్ట నందు జరుగుతున్నట్లు తెలిపారు మహిళలకు మరింత ఉత్సాహ పరిచేలా మన సాంప్రదాయాలు తగ్గట్టుగా బతుకమ్మ పేర్చిన వారికి ఒకటో బహుమతి 12 వేల రూపాయలు, రెండో బహుమతి 6 వేల రూపాయలు 3 వేలు రూపాయలు, బహుమతి మూడు వేల రూపాయలతో పాటు 10 కన్సోలేషన్ ప్రైజులు ఉన్నాయని తెలిపారు. కావున న పట్టణ ప్రజలకు అందరు బతుకమ్మ పండుగ వేడుకలు భాగస్వాములై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, 24 కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: