CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాహనాలు విస్తృత తనిఖీలు

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండి కుంట గ్రామపంచాయతీ బిజీ కొత్తూరు వద్ద మావోయిస్టు బంద్ కారణంగా వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న అశ్వాపురం  సీ.ఐ సట్ల రాజు. ప్రతి ఒక్క వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేసిన అశ్వాపురం సీఐ . ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: