CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Share it:



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల అభివృద్ధి కార్యాలయంలో అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా మండల ఎంపిపి ఉమ్మడి గాంధీ మహాత్మా గాంధీ పటానికి పూలమాలలు వేసి,  మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించి, జాతిపిత అయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎంపీటీసీలు చింతపంటి సత్యం, కాయం శేఖర్, హరీష్, సర్పంచులు గొగ్గల నాగేశ్వరరావు, మొగిలిపల్లి నరసింహారావు, పంచాయతీ సెక్రటరీలు, మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: