CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో కొమరం భీమ్ 81వర్ధంతి కార్యక్రమం..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం:

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీమ్81వ వర్ధంతి భద్రాచలం ఐ టి డి ఎ పరిధిలో ఘనంగా జరుపుకున్నారు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భద్రాచలం డివిజన్ అధ్యక్షులుసొందె మల్లుదొర మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ 1940లో ఆదివాసుల కోసం ఆదివాసుల హక్కుల సాధనకై స్వయం పాలన కొరకు పోరాడిన గొప్ప గణత ఆ మహానుభావుడికి ఉందని కొనియాడారు మరియు జాతి కోసం జాతి హక్కుల కోసం త్యాగమూర్తి అని పొగిడారు నైజాం నవాబులను ఎదిరించి నైజాం ప్రభుత్వంతో పోరాడి ఎదురొడ్డిన వీరుడు అన్నారు ఆనాడు ఆయన త్యాగఫలం ఆయన పెట్టిన బిక్ష అని ఆయనవల్ల ఏజెన్సీలో స్వచ్ఛ జీవితాన్ని గడుపుతున్నా మంటే ఆయన పెట్టిన భిక్ష అని అన్నారు ఏజెన్సీలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆ వీరుడు చేసిన డిమాండ్లు చాలా ఉన్నాయని అన్నారు ఆయన చేసే పోరాటంలో కొమరం భీమ్ దా దా అనుచరులైన కొమరం సూరురు పద్మా రామ్ భాగస్వాములై అమరులైనారు జాతి ద్రోహి అయిన కుర్దు పటేల్ సమాచారం మేరకు తరవాత నైజాం ప్రభుత్వం కొమురం భీం స్థావరంచుట్టుముట్టి దొంగ దెబ్బ తీసి హతమార్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మహిళా నాయకులు అరుణ, అనూష, అన్నమ్మ, నాగలక్ష్మి ,వీరమ్మ తదితరులు.

Share it:

Post A Comment: