మన్యం మనుగడ, వాజేడు: అక్టోబర్ 20 వాజేడు మండల కేంద్రము లో ఈరోజు నిర్వహించిన కొమరం భీమ్ 81 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముందుగా జండా ఆవిష్కరణ ఆదివాసి ఇ సీనియర్ నాయకులు ఉమ్మడి దొడ్డి మాజీ సర్పంచ్ సాయం రామదాసుగారు జెండా ఆవిష్కరణ చేయగా మిగతా నాయకులు కొబ్బరికాయ కొట్టి కొమరం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు జై కొమరం భీమ్ జై జై కొమరం భీమ్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచులు పూసం నరేష్ బోదె బోయిన సరళ జజ్జరి మేనక యాలం శివ రామకృష్ణ రాజు పూనెం నాగ చంద్ర సిపిఎం నాయకులు దబ్బ గట్ల లక్ష్మయ్య ఆదివాసి ఉద్యోగులు ఇర్ప బాలాజీ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్ జిల్లా రైతు బంధు సమన్వయ సభ్యులు తల్లడి నాని బాబు తుడుం దెబ్బ ములుగు జిల్లా ములుగు జిల్లా నాయకులు పాయం జానకి రమణ మండల నాయకులు కారం సురేందర్ కనితి విజయ్ జజ్జరి సత్యనారాయణ ఏవి ఎస్పీ నాయకులు ఎట్టి విద్యాసాగర్ మరియు బోదె బోయిన శ్రీనాథ్ గౌరవ రపు కోటేశ్వరరావు తల డి వెంకటేశ్వర్లు పూనెం అశ్వపతి వాసం ఆదినారాయణ , ఆదివాసి నాయకులు ఉద్యోగులు మహిళలు పెద్దలు యువకులు
Post A Comment: