CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ 19 టీకా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. సర్పంచ్ పుసం. నరేష్.

Share it:

 


 మన్యం మనుగడ వాజేడు. ప్రగళ్లపల్లి సబ్ సెంటర్ పరిధిలోని 15 మందికి కోవిడ్ టీకా వేశారు.మురుమురు గ్రామపంచాయతీ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని, కరోనా బారిన పడకుండా నా గ్రామపంచాయతీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కరోనా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమం, ఉప సర్పంచ్ గౌరారపు .కోటేశ్వరరావు, హెచ్ వి .ఈశ్వరమ్మ, హెచ్ ఎస్ కోటిరెడ్డి, ఏ ఎన్ ఎం లు కన్యాకుమారి, రాజేశ్వరి, ఆశా వర్కర్స్ ముత్తమ్మ, జానకమ్మ, అరుణ, లక్ష్మి, వినోద, ప్రసన్న, కన్నమ్మ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: