కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఇరిగత్తె = విరిగిపోయింది
విరగ్తె = విరిగిన
ఉర్లటం = విరిగిపడుట
పగవాండ్ = విరోధి
అడ్సి అడ్సి = విలపించి విలపించి
ఇలవత్తోమ్ = విలువ కట్టు
కరీదత్త = విలువైన
ఇవరం = వివరం
నమ్మ = విశ్వసించు
ఇసిరీమ్ = విసిరి వేయడం
సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: