CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాలేజీ ప్రహరీగోడ కు CDP నిధులు నుంచి 14 లక్షలు మంజూరు

Share it:

 



మన్యం టీవి, మణుగూరు:

 మణుగూరులో గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పినపాక శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ విప్  రేగా కాంతరావు ని కలిసి కళాశాలకు సబందించి న కాలేజీ ప్రహరీగోడ మరియు మరుగుదొడ్ల కు సంబంధించిన సమస్యపై తెలుపగా సమస్య పై వెంటనే స్పందించి CDP నిధులు నుంచి 14 లక్షలు మంజూరు చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా కాళశాల సిబ్బంది మరియు ప్రజలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: