CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన ఏటూరు నాగారం విద్యార్థులు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ బాలబాలికల జట్లు ఎంపిక పోటీలో ఈనెల 15 న నిర్వహించడం జరిగినది.

ఈ  పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఏటూర్ నాగారం స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు పి.శశాంక్ వి.కృష్ణవేణి ఈ క్రీడాకారులు ఈనెల 20నుండి 23 వరకు హన్మకొండ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు.

Share it:

Post A Comment: