CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన జెడ్పిటిసి పైడి

Share it:

 



 మన్యం టీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లోని ఆరోగ్య కేంద్రాలలో వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ విధానాన్ని పరిశీలించిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా పైడి మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహాలు మరిచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: