CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్

Share it:

 


*ఆందోళనలు విద్యార్థులు, తల్లిదండ్రులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ప్రభుత్వ పాఠశాల ప్రారంభమైన రెండో రోజు ములుగు జిల్లాలో ఏటూరు నాగారం జడ్పీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది.ఏటూరు నాగారం జడ్పీ స్కూల్ కు మొదటి రోజు 120 మంది రెండోరోజు 210 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు రోజులుగా క్లాసులు తీసుకుంటున్న ఇద్దరు ఉపాధ్యాయులకు స్వల్పగా కరోనా లక్షణాలు కనబడటంతో గురువారం టెస్ట్ లు చేయించుకో గా పాజిటివ్ గా తేలింది.ఇద్దరు ఉపాధ్యాయులను హోం ఐసోలేషన్ కు పంపినట్లు 

ఎంఈవో తెలిపారు.

Share it:

Post A Comment: