CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యం లో ధర్నా.

Share it:


 భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర మహిళ ప్రెసిడెంట్ ఆదేశాల మెరాకు జిల్లా కేంద్రములో బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి,

 మోదీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అద్యేక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో బర్ల నాగమణి, పొదిలి జ్యోతి, గీన్నారపు యమున, శ్రావణి, పుణ్ణం చంద్రకళ, తేజవత్ దేవి, తీరుమాల, మణి, మరియమ్మ, భాగ్య, మంద చంద్రకళ, నిర్మల, అతికేటి రజిత, సావిత్రి, శ్రీలక్ష్మి, సుశీల, కృష్ణవేణి, దివ్య, ఎలాగం కోమలి, పద్మ, బండరీ నిర్మల, బోయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: