CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలి

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 1 (మన్యం టీవీ) పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్  నయకులు ఆజాద్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డిజిల్, ధరలు తరుచు పెంచుకుంటూ పోతూ నిరుపేదల పై పెనుభారం మోపుతున్నారని అన్నారు. కరోనా కారణంగా నిరుపేదలకు పనులు దొరకడమే కష్టంగా ఉన్న తరుణంలో వంట  వంటగ్యాస్  దరా పెంచడం వలన మూలిగే నక్కపై తాటిపండు పడ్డ   పరిస్థితి  లా ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పేదల కష్టాలను గమనించి వంట గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గించాలి అన్నారు

Share it:

Post A Comment: