CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలల్లో కరోనా కలకలం

Share it:

 


 ఉపాధ్యాయుడికి ,విద్యార్థికి కరోనా నిర్ధారణ

 గుండాల సెప్టెంబర్ 17 (మన్యం మనుగడ) మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం మొదలైంది. కొడవటంచ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ కావడంతో పాఠశాలలో ఉన్న మిగతా వారికి  పిల్లలకు పరీక్షలు చేయగా ఎవరికి  కరోనా నిర్ధారణ కాలేదు. మామ కన్ను  పాఠశాలలో సైతం ఒక విద్యార్థికి  కరోనా నిర్ధారణ కావడంతో   మిగతా వారికి కూడా శనివారం పరీక్షలు నిర్వహించనున్నారు.   ఆదిలోనే ఉపాధ్యాయులు పిల్లలు కరోనా బారిన పడటం ప్రారంభం కావడం వలన తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది

Share it:

Post A Comment: