CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు,స్కూల్ యాజమాన్యం.

Share it:

 



 మన్యం టివి దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో 

పండగ వాతావరణంలో ప్రారంభం అయినా దమ్మపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. విద్యార్థులను పలకరిస్తూ శానిటేషన్ మరియు ధర్మల్ స్కాన్ చేస్తున్న వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు,సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరావు, ప్రధానోపాధ్యాయులు ఎస్ కె మస్తాన్ వలీ,విద్యాకమిటి చైర్మన్ పాకనాటి శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: