CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధువు- వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండల కేంద్రంలో కన్నాయిగూడెం మండల జడ్పీటీసీ నామ కరంచంద్ గాంధీ కుమారుడి వివాహానికి ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క హాజరై నూతన వధువు- వరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,ఎస్సీసెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ మల్లాది రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, ఎండి ఖలీల్ ఖాన్,ఎండి సులేమాన్,తోట ప్రశాంత్,కట్కూరి రాధిక,గుడ్ల దేవేందర్,పెద్ద బోయిన నరసింహారావు,ముక్కెర లాలయ్య,రసపుత్ సీతారాం నాయక్, వేల్పుగొండ పూర్ణ, భూక్య రాజు,గోపిదాసు ఏడుకొండలు,ధారవత్ పూర్ణ- గాంగు,చాపల ఉమాదేవి, పాలడుగు వెంకటకృష్ణ,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి,తేళ్ల హరిప్రసాద్, పాశం మాధవ రెడ్డి,జెట్టి సోమయ్య,కొట్టేం కృష్ణ, లావుడియా లక్ష్మీ-జోగ నాయక్,ముద్దబోయిన రాము, వాసం కన్నయ్య,సనప సమ్మయ్య, భూక్య సుక్య,బద్దం లింగారెడ్డి,కట్ల జనార్దన్ రెడ్డి, చాపల కిషన్ రెడ్డి,జాటోత్ చంద్రకాంత్,పొన్నం సాయి, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు,నాయిని వెంకన్న, వేల్పుగొండ ప్రకాష్,బొల్లు కుమారస్వామి,సోమసాని నారాయణస్వామి,వాసం రాము,కోరం రాంమోహన్, కంటెం సూర్యనారాయణ, అలుగుబెల్లి కన్నయ్య,బర్ల సమ్మిరెడ్డి,పాలెం యాదగిరి, పాడియా రాజు,చెరుకుల సురేష్,మద్దినేని వినయ్,కొర్ర శ్రీను,నాయిని రాజశేఖర్,బర్ల కిరణ్,వంక సాంబయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: