CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పినపాక మండల ఎంపీటీసీల సంఘం

Share it:



మన్యం మనుగడ, పినపాక:


 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెడ్ పి టి సి, ఎం పి పి, సర్పంచుల జీతాల పెంపుదల తోపాటు ఎంపీటీసీల జీతాలను కూడా పెంచడంతో పినపాక మండల ఎంపీటీసీల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, జీతాల పెంపుదల హర్షనీయమని, పినపాక మండల ఎంపీటీసీల అందరి తరపున కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలియజేశారు.

Share it:

Post A Comment: