CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆటో యూనియన్ అధ్యక్షులుగా కాంపటి.చిట్టి బాబు.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండల ఆటో యూనియన్ అధ్యక్షులు గా చిట్టి బాబు ప్రధాన కార్యదర్శిగా యలకొండా.శ్రీనువాసుని కరకగూడెం ఆటో డ్రైవర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదురు కుంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిచాలని,ఆటో మీద ఆదారపడి జీవనోపాధి పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రుణాలు మంజూరు చెయ్యలని కోరారు. అలాగె మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు బెజవాడ రాములు,కోశాధికారి కొలగాని రవి.సంయుక్త కార్యదర్శి నిట్ట సౌదర్యరావు.ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: