CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై దాడి హేయమైన చర్య

Share it:


   👉గిరిజన ఎమ్మెల్యే అనే భావనతో ఈ దాడులు .                                                                                                                                మన్యం టివి:ములకలపల్లి మండలం: అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచనాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం పై యూత్ కాంగ్రేస్ పార్టీ నాయకులు  దాడిచేయడాన్ని ములకలపల్లి మండల టి ఆర్ ఎస్ పార్టీ గిరిజన నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం లో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని,కాని కార్యాలయాలపై గాని ఇండ్లపై గాని దాడి చేయడం హేయమైన చర్యని,ఎమ్మెల్యే ఒక గిరిజనుడు కాబట్టే ఇలా దాడి చేశారని,ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన వారిపై కేసునమోదు చెయ్యాలని,వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సోయం చిన్నారి,సున్నంవెంకటేశ్వర్లు,సున్నంముత్తయ్య,తాటి ప్రసాద్,వూకే మూతేశ్వరరావు, కొండ్రుశ్రీరాములు,కోండ్రు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: