CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా కవి కాళోజీ జయంతి వేడుకలు

Share it:

 


మన్యం టివి;ములకలపల్లి ప్రతినిధి: ప్రజాకవి కాళోజీ నారాయణ107 వ జయంతి, సందర్భముగా ములకపల్లి ఎంపీపీ మట్ల నాగమణి వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యా క్రమంలో మండల జగన్నాధపురం ఎంపిటిసి సున్నం సునీత,గంగారాం ఎంపిటిసి మడకం విజయ యండిఓ చిన నాగేశ్వర రావు,కో-ఆప్షన్ సభ్యులు జబ్బార్,శారదా తదితరులు పాల్గొని వారి చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.

Share it:

Post A Comment: