CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాల తనిఖీ చేసిన డీఈఓ

Share it:

 

 గుండాల సెప్టెంబర్ 1 (మన్యం టీవీ) సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్య శాఖ అధికారి సోమశేఖర శర్మ గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాల గదులను మరియు పరిసరాలను పరిశీలించారు. తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. అనంతరం బోర్డు పై ఉన్న పదాలను పిల్లలతో చదివించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: