CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ మండల నాయకులు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, ఉటుపల్లి గ్రామ పంచాయతీ,రంగాపురం గ్రామంలోని సమస్యలను, ప్రభుత్వం నుండి నోచుకోని పథకాల వివరాల గురించి జనసేన పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు,గ్రామ ప్రజల నుండి తెలుసుకొని సమస్యలు పరిష్కరించే దిశలో సంబంధిత గ్రామ ప్రజాప్రతినిధులు మరియు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు టి పవన్,తదితర నాయకులు తెలియజేశారు.

Share it:

Post A Comment: