CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొనసాగుతున్న అశ్వాపురం లయన్స్ క్లబ్ వారి సేవలు

Share it:

 



అశ్వాపురం-భద్రాద్రి కొత్తగూడెం

మండల కేంద్రానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయుకులు షేక్.నయీమ్ ఆయన భార్య ముంతాజ్ ఇటీవల బీపీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురై గత వారం రోజుల క్రితం భద్రాచలంలో ఓ ప్రవైట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు...డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలో కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు..ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం అధ్యక్షులు సుంకరి.సురేందర్ వైద్య ఖర్చుల నిమిత్తం ఈ రోజు 8,000/--రూపాయల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో సజ్జా.సాహిత్య-మంతెన.రత్నాకర్-కొమ్ము.రాము-సజ్జా.శ్రీనివాస రావు-గాదె.కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: