CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పువ్వాడ మంత్రిగా, విప్ రేగా కాంతారావు లు భాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ అద్వర్యంలో ఘనంగా సంబరాలు

Share it:

 




 మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ దిబ్బగూడెం గ్రామం లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు తెలంగాణ ప్రభుత్వ విఫ్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు లు భాద్యతలు చేపట్టి రెండు సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాబు, రామకృష్ణ, రాజు, రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ ఎస్టీ కమిటీ అధ్యక్షులు సంగం దుర్గయ్య, గ్రామ యువజన అధ్యక్షులు జమ్మి జయరాజు, విద్యార్థి కమిటీ అధ్యక్షులు మడివి ధర్మరాజు, గ్రామ కమిటీ కార్యదర్శిలు నారం నరసింహారావు, సున్నం రాంబాబు, మొడియం దుర్గారావు, నారం కిషోర్, నారం ఆకాశరావు, సోడెం కన్నారావు, చాప చల్మారావు, కారం వీర్రాజు, కణితి రాజు, తుట్టి ముత్యాలరావు, టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 

Share it:

Post A Comment: