CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,

నారాయణపురం గ్రామ పంచాయితీ కాలనీ  వినాయకగుడి వద్ద పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో భక్తులకు మట్టి విగ్రహాలు ఎస్ ఐ అరుణ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కంగాల పరిమేష్, పసుపులేటి సుబ్బారావు, జ్ఞానాల శివ, కాటూరి నాగేందర్, కాండ్రుకొండ శ్రీను, రాయగిరి మల్లేశ్వరరావు, పసుపులేటి కొండయ్య, ఆకుల శ్రీను, జ్ఞానాల వెంకటేశ్వరరావు, బద్దె కిషోర్, పులగడప బన్నీ, కొండారి వెంకటేశ్వరరావు, తాతారావు, మహిళలు మరియు యూత్  అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: