CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మౌనం పాటించిన ఏడూళ్ల బయ్యారం అటవీశాఖ అధికారులు

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


 అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడూళ్ల బయ్యారం అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల ఆత్మ శాంతి కొరకు మౌ



నం పాటించడం జరిగింది. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖకు ప్రతి ఏటా నివాళులు అర్పించడం పరిపాటి. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం అటవీశాఖ అధికారి తేజస్వి, సెక్షన్ అధికారులు గోవిందు, వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, బీట్ అధికారులు అశోక్, ఆదిత్య, వేణు, వెంకటేశ్వర్లు, రంగారావు, ఎర్రయ్య, అటవీ క్షేత్ర కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: