CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పలువురిని అభినందించిన తాసిల్దార్ సురేష్

Share it:

 


అశ్వాపురం మండలం లో 24 గ్రామ పంచాయతీ లలో కోవిడ్   వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ ముందజ లోఉంది. సర్పంచ్ సంద్యా రాణి, ఏ ఎన్ ఎం, ఆశ వర్కర్ ను అభినందించి శాలువా తో సన్మానించిన అశ్వాపురం  తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపిడివో వీర బాబు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం చేయాలని తహసిల్దార్ కోరారు

Share it:

Post A Comment: