CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముమ్మరంగా వాహన తనిఖీలు

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 14 (మన్యం టీవీ) ముమ్మరంగా వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టిన  కొమరారం పోలీస్ గుండాల సీఐ శ్రీనివాస్, కొమరారం ఎస్ఐ శ్రీధర్  ఇల్లందు నుండి గుండాల వచ్చే వాహనాలను తనీకి చేశరు. ఇల్లందు మండలం  కొమరారం గ్రామం వద్ద ఈ తనికి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి వాహనాన్ని  క్షుణ్నంగా పరిశీలించాకే వాటికి అనుమతి ఇచ్చారు. ఈ తనికి కార్యక్రమంలో కొమరారం పోలీస్ స్టేషన్  సిబ్బంది పాల్గొన్నారు

Share it:

Post A Comment: