CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాక్సినేషన్ లో అశ్వాపురం ముందంజ

Share it:

 


అశ్వాపురం తహసిల్దార్ సురేష్ కుమార్ 

జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు స్పెషల్ డ్రైవ్ లో నిన్న చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ లో జిల్లాలో అశ్వాపురం ముందంజ లో ఉంది. ఈ రోజు వాక్సిన్ కార్యక్రమం యధా విధిగా 8 గంటలకు 12 సబ్ సెంటర్ లో మొదలు కావాలి, నిన్న మన మండలం సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లాలో మన మండలం కు మంచి పేరు తెచ్చారు. ఇదే స్ఫూర్తితో ఈ రోజు కూడా ఎక్కువ మందికి వాక్సిన్ వేయించి, కరోనా రహిత మండలంగా అశ్వాపురం మండలం ను తీర్చి దిద్దు దాం. కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆయన కోరారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని లేనియెడల సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు.

Share it:

Post A Comment: