CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఊరు వాడల్లో టీఆరెస్ జెండా పండుగ సంబురాలు

Share it:


     మన్యం టివి;ములకలపల్లి మండలం: తెలంగాణ ముఖ్యమంత్రి  కెసిఆర్  ఆదేశాలనుసారం జెండా పండుగ కార్యక్రమం చేయడం జరిగింది. మండలంలోని జగన్నదపురం గ్రామ పంచాయతీలో తోగ్గుడెం, నరసాపురం,నల్లివారి గూడెం, రేగులకుంట,చండ్రకుంట,మరియు జగన్నదపురం గ్రామాల్లో టిఆర్ఎస్ జెండా ఎగర వేస్తూ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈరోజు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి కేసీఆర్ చేతుల మీద గా భూమి పూజ జరుగుతున్న సందర్భంలో జెండా పండుగ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొనడంజరిగింది.

ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు,జగన్నాధపురం గ్రామ పంచాయితీ  సర్పంచ్ గడ్డం భవానీ, నతానెల్, జగన్నాధపురం టీఆరెస్ గ్రామకమిటి అధ్యక్షుడు తోకల గోపయ్య ,ఉపాధ్యక్షుడు పలగాని చెన్నాకేశవరావు ,టీఆరెస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, సితాయిగూడెం సర్పంచ్ కారం సుదీర్,పామర్తి వెంకటేస్వరవు కర్నాటి రమేష్,ఇమ్మడి రామకృష్ణ,మాదిబోయిన సత్యంబాబు, పద్ధము వెంకటేశ్వర్లు,ఇనుగంటి రాము, నందమూరి మురళి,మరియు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

Post A Comment: