CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల అభివృద్ధి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల అభివృద్ధి కార్యాలయం లో ఉండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు అనిర్వచనీయమని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావు,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: