CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి

Share it:

 


 12 పంచాయతీల్లో టిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

 మండల అధ్యక్షులు పాయం నరసింహారావు

 గుండాల సెప్టెంబర్ 1 (మన్యం టీవీ) జెండా పండుగ ను ఘనంగా నిర్వహించాలని 12 పంచాయతీల్లో ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని టిఆర్ఎస్ పార్టీ ఆళ్ల పల్లి మండల అధ్యక్షులు   పాయం నరసింహారావు  పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు అన్ని పంచాయతీలోని  గ్రామ కమిటీ అధ్యక్షులు జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి   ఎస్కే బాబా, పిఎసిఎస్ డైరెక్టర్స్ ఆఫీస్ , లక్ష్మయ్య , నడిగూడెం సర్పంచ్ నరసింహారావు , తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: